Sunday, January 28, 2018

strange mysterious temples telugu| amazing animals temples telugu | వింత...

ఈ ప్రపంచమే వింతలమయం. తరచి చూడాలేగానీ..... అడుగడుగునా వింతే: ఆలాంటి వింతలే జంతువుల ఆలయాలు.
కాని ఒక కుక్కకో, పిల్లికో, ఎలుగుబంటికో ఆలయలున్నాయంటే మనం నమ్మగలమా? ఎంతమాత్రం నమ్మలేం. కాని నమ్మకతప్పదు. ఆలాంటి నమ్మలేని, నమ్మకతప్పని ఆలయాల మీద ఓ లుక్కేద్దాం.

No comments:

Post a Comment