21, మే 2018, సోమవారం

lock offered kali matha temple in kanpur | tala vali devi mandir bengali...

ఈ గుడిలో తాళం వేస్తే మీ కోర్కెలు నెరవేరతాయట.!

ఒక్కో ప్రాంతంలో ఒక్కో గుడిలో ఒక్కో రకమైన ఆనవాయితీ ఉంటుంది. ఫలానా గుడిలో ఫలానా నైవేద్యం సమర్పించి మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, ఫలానా గుడిలో ఫలానా రకంగా మొక్కుకుంటే మనం అనుకున్నది తప్పకుండా జరుగుతుందని ఇలా రకరకాల కథనాలు వింటుంటాం.
ఈ కథనాలన్నిటికి భిన్నంగా, విచిత్రంగా ఉండే ఓ సంప్రదాయం కాళీ మాత గుడిలో తాళం వేయడం. కాన్పూర్‌ లో బెంగాలీ మొహల్లాలోని అతి పురాతనమైన కాళీమాత ఆలయంలోని సంప్రదాయం ఇది