7, జులై 2018, శనివారం

srichakra meru temple Devipuram vizag


ప్రపంచలోనే ఏకైక శ్రీచక్రాలయం 

దేవీపురం సహస్రాక్షి శ్రీరాజరాజేశ్వరి ఆలయం 

devipuram sahasrakshi sri rajarajeswhari temple vizag
శ్రీ చక్రమేరు మహా శక్తిమంతమైనదని, సమస్త దేవతలు శ్రీచక్రంలో వివిధ భాగాల్లో కొలువుతీరి ఉండగా,  ఆ చశ్రీ చక్రంలో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు బిందు రూపంలో కొలువై ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. మహిమాన్వితమైన శ్రీ చక్రమేరును దర్శించడం వలన ... పూజించడం వలన పాపాలు పటాపంచలవుతాయట. సాధారణంగా అమ్మవారి ఆలయాల్లో ఆమె నివాస స్థానమైన శ్రీ చక్రమేరును భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. మరికొన్ని క్షేత్రాల్లో శ్రీచక్ర ఆరాధనే ప్రధానంగా కనిపిస్తూ వుంటుంది. అయితే ఒక ఆలయమే శ్రీ చక్రం రూపంలో నిర్మించడం అనేది ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా దేవీపురంలో తప్ప ఇంకెక్కడా లేదు. ప్రపంచంలోనే ఏకైక శ్రీచక్రాలయం దేవీపురంలోని సహస్రాక్షి శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి ఆలయం.  ఆ ఆలయ విశేషాలు ఇప్పుడు చూద్దాం....

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి