10, జులై 2018, మంగళవారం

lal bagh bengalore karnataka


లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ బెంగుళూరు, కర్నాటక 

lal bagh a botanical garden bengalore
లాల్ బాగ్ ఓ అద్భుతం.... ఓ బొటానికల్ గార్డెన్... అందమైన పార్క్. పార్క్ అంటే అదేదో ఓ చిన్న స్థలంలో మొక్కలను పెంచిన ప్రదేశం కాదు. 240 ఎకరాల విస్తీర్ణంలో 1000 కి పైగా జాతుల మొక్కలతో, వృక్షాలతో అభివృద్ధి చేసిన ఓ అందాల లోకం  ఈ లాల్ బాగ్. దేశవ్యాప్తంగా పర్యాటకులు చూసి తీరాలని ఉవ్విళ్ళూరే అందమైన అద్భుతం బెంగుళూరు లోని లాల్ బాగ్ విశేషాలు ఈ వీడియోలో......

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి