Thursday, June 21, 2018

Park ....
 a beautiful and pleasant atmosphere. If you sit in the park and relax in the floral fragrances of cool air, you feel that way. But all the parks do not have to do that! It's not pleasant to hear about some parks ... we're going to hear their name and we'll be glad to hear about it all. Such is the poison park, the oxygen park, the toy park. 
So ... let's look at those parks .....
పార్క్....

పార్క్ అనగానే అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కళ్ళముందు కదులుతుంది. పార్క్లో కూర్చొని చల్లటి గాలి తీసుకొచ్చే పూల పరిమళాలను పీలుస్తూ విశ్రాంతిగా కూర్చుంటే ఓహ్ ఆ అనుభూతే వేరు. అయితే అన్ని పార్కులు అలా ఉండవు సుమా! కొన్ని పార్కుల గురించి వింటే ఆహ్లాదకరమైన అనుభూతి కాదు కదా... వాటి పేరు వింటేనే అందోళనతో పరుగులు పెడతాం, మరికొన్నిటిని గురించి వింటే ఆనందంతో గంతులేస్తాం. అలాంటివే పాయిజన్ పార్క్, ఆక్సిజన్ పార్క్,బొమ్మల పార్క్ లాంటివి. సో...ఆ పార్కుల గురించి చూద్దాం.....



No comments:

Post a Comment