Friday, July 6, 2018

anakapalli nookambika temple history

Anakapalli nookambika temple history

శతాబ్దాల చరిత్ర కల క్షేత్రం 
ఈ అనకాపల్లి నూకాలమ్మ క్షేత్రం

అమ్మలగన్నమ్మ.. త్రిశక్తి స్వరూపిణి, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ లలితాత్రిపురసుందరి  నూకాంబికగా భక్తుల చేత అరాధించబడుతోంది. అమ్మ ఆలయం ఆధ్యాత్మిక వైభవానికి ఆలవాలం.సుమారు అయిదున్నర శతాబ్దాల చరిత్ర కల క్షేత్రం ఈ అనకాపల్లి నూకాలమ్మ క్షేత్రం. లక్షలాది మందికి ఆరాధ్యదైవం శ్రీ నూకాంబిక అమ్మవారు పూర్వం నవశక్తులలో ఒకరయిన “శ్రీ అనఘాదేవి” గా ఈ ప్రాంతంలోనే వెలిసి పూజలందుకుంది. ఈ క్షేత్రం లో వెలసిన అనఘాదేవి పేరుమీదుగానే  ఈ ప్రాంతాన్ని మొదట అనఘాపల్లి అని, అనఘాపురి అని పిలిచేవారట. కాలక్రమేణా ప్రజల నోళ్ళలో పడి అనఘాపల్లి కాస్తా అనకాపల్లిగా మారింది. ఆ క్షేత్ర చరిత్ర, విశేషాలు మీ కోసం....

No comments:

Post a Comment