Thursday, July 12, 2018

kempfort shiva temple bangalore

కెంప్ ఫోర్ట్ శివ టెంపుల్ బెంగుళూరు 

details of kempfort shiva temple
ఆలయాలయంగా పేరున్న బెంగుళూరులో సుప్రసిద్ధ దర్శనీయస్థలం కెంప్ ఫోర్ట్ శివ టెంపుల్ఇదొక మనోహర, మహోన్నత నిలయం. సుమారు 65 అడుగుల ఎత్తుతో సమున్నతంగా  ఉండే ఈ శివమూర్తి దేశంలోనే ఎట్టయినా శివమూర్తులలో నాలుగవదిగా చెప్తారు. అత్యాధునిక మహానగరం బెంగుళూరులో  ఓల్డ్ ఎయిర్ పోర్ట్ దగ్గరలో కెంప్ ఫోర్ట్ గా పిలుచుకునే ప్రాంతంలో ' ఉంది కెంప్ ఫోర్ట్ శివ టెంపుల్.ఆ టెంపుల్ ఓసారి చూద్దాం......

No comments:

Post a Comment