Thursday, July 5, 2018

Why We Love Bojjannakonda (And You Should, Too!)


బౌద్ధారామం బొజ్జన్నకొండ విశేషాలు 


bojjannakonda famous tourist place
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి అతి పెద్ద ఉదాహరణ. ఎన్నో జాతులకు, మతాలకు, సంస్కృతులకు నిలయం భారతదేశం. అలాంటి భిన్న మతాల కలయిక భారతదేశంలో ఒకప్పుడు బౌద్దం బాగా వ్యాపించింది. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయి. మారుతున్న కాలంలో ఎన్నో మార్పులు. ఆ మార్పుల్లో తెరమరుగైన బౌద్ధం కూడా ఒకటి. నలంద నుంచి నాగార్జునసాగర్‌ దాకా, అజంతా నుంచి అమరావతి వరకు ఎన్నో ప్రదేశాలు బౌద్ధ ఆరామాలకు చిరునామాగా నిలిచాయి. వాటిల్లో చాలావరకు నాశనమైనా కొన్ని మాత్రం ఇంకా సజీవంగా, ఒకప్పటి బౌద్ధమత ప్రాభవానికి ప్రతీకగా నిలబడ్డాయి. విహార కేంద్రాలుగా పర్యాటకులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా ఇస్తున్నాయి. అలాంటి ఓ అద్భుతమే బొజ్జన్నకొండ. అరుదైన బౌద్ధ స్తూపాలు, విగ్రహాలతో అలరారుతున్న బొజ్జన్నకొండ జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఆ బొజ్జన్నకొండ విశేషాలు చూద్దాం......

No comments:

Post a Comment